టాప్‌లోనే కోహ్లీ

దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకోగా.. బౌలర్ల విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో దుమ్మురేపిన కోహ్లీ 857 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. మూడో స్థానంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (825) ఉన్నాడు. పెండ్లి కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు దూరమైన బుమ్రా.. బౌలర్ల విభాగంలో ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరాడు. భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 11వ ర్యాంకుకు ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి:
ఓవరాల్ చాంప్ అండమాన్ నికోబార్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- action
- ipl
- Virat Kohli
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

