డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రాహుల్ దూరం
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరుతో పోరులో గాయపడిన రాహుల్.. ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండటం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు.
న్యూఢిల్లీ: భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరుతో పోరులో గాయపడిన రాహుల్..
ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండటం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. రాహుల్ గాయం తీవ్రత గురించి అభిమానులతో పంచుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

