BANW vs SAW | బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్.. 10 ఓవర్లకు స్కోర్..!
BANW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. భారీ స్కోర్‌తో దక్షిణాఫ్రికాకు సవాల్ విసరాలనుకున్న ఆ జట్టుకు షాకిచ్చింది మరిజానే కాప్.
BANW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. భారీ స్కోర్‌తో దక్షిణాఫ్రికాకు సవాల్ విసరాలనుకున్న ఆ జట్టుకు షాకిచ్చింది మరిజానే కాప్. తొలి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ఫిర్దౌస్(0)ను బౌల్డ్ చేసింది. శోభనా మోస్త్రే(27 నాటౌట్), షర్మీన్ అక్తర్(13 నాటట్)లు ఇన్నింగ్స్ నిర్మించారు. 10 ఓవర్లకు బంగ్లా స్కోర్ 47-2.
టాస్ గెలిచిన నిగర్ సుల్తానా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, బంగ్లాను భయపెడుతూ సఫారీ పేసర్లు పవర ప్లేలోనే రెండు వికెట్లతో చెలరేగారు. మరిజానే కాప్ మొదటి బంతికే ఓపెనర్ ఫిర్దౌస్(0)ను బౌల్డ్ చేయగా.. షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో తేజ్ నెహర్(1) వికెట్ల ముందు దొరికిపోయింది. 14 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది.
4-0-9-1
Just Marizanne Kapp things 💪 pic.twitter.com/HpvP76o3Qc
— Cricinfo (@cricinfo) June 28, 2026
సెమీస్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. గ్రూప్ ఏ నుంచి సెమీస బెర్తుపై గురి పెట్టిన సఫారీ జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు.. పోతూపోతూ ప్రొటిస్ జట్టు ఆవకాశాల్ని దెబ్బతీయాలని బంగ్లా భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

