వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
Ishan Kishan వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా
చట్టోగ్రామ్: వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది.
💯
Maiden ODI CENTURY for @ishankishan51 and what a knock this has been from the youngster 👌👌
Live – https://t.co/HGnEqtZJsM #BANvIND pic.twitter.com/EYfVl1QfOc
— BCCI (@BCCI) December 10, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

