Paris Olympics | పారిస్ ఒలింపిక్స్లో శరణార్థులకు ఓ జట్టు: ఐవోసీ
మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ పేరిట పోటీ పడనున్నారు.
Paris Olympics | స్విట్జర్లాండ్: మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ పేరిట పోటీ పడనున్నారు. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శరణార్థులకు ప్రాతినిథ్యం వహిస్తారని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఒలింపిక్స్లో శరణార్థుల జట్టు ప్రాతినిథ్యం వహించడం ఇది మూడోసారి. ఈసారి విశ్వక్రీడలలో 36 మంది శరణార్థుల జట్టు బ్యాడ్మింటన్, బాక్సింగ్, కనోయ్, సైక్లింగ్ వంటి 12 క్రీడల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

