Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు గుండెపోటు
Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఆరోగ్య

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావడంతో.. ఆయన లాహోర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నారు. ఇంజమామ్ గుండెపోటుకు గురైనట్లు పరీక్షల్లో తేలడంతో ఆయనకు యాంజియోప్లాస్టి శస్త్ర చికిత్స నిర్వహించారు.
1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్.. అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో ఇంజమామ్ అడుగుపెట్టాడు. తన కెరీర్లో 378 వన్డేలు ఆడిన ఇంజమామ్ 11739(10 సెంచరీలు) పరుగులు చేశాడు. 120 టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు) చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

