నితీశ్ స్థానంలో సూర్యాంశ్
యూకే పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయంతో యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ : యూకే పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయంతో యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే సందర్భంగా ఇబ్బందిపడ్డ నితీశ్ ఇప్పుడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)లో రిపోర్ట్ చేయనున్నాడు. ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ తరఫున నిలకడగా రాణించిన ముంబై క్రికెటర్ సూర్యాంశ్..తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

