గాయంతో వార్నర్ ఔట్
ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండటం లేదు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి గాయమైంది
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండటం లేదు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి గాయమైంది.
ఈ కారణంగా మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. అయితే టీమ్ఇండియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వార్నర్ జట్టుతో కలిసే అవకాశముందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే హాజిల్‌వుడ్ జట్టుకు దూరం కాగా, తాజాగా వార్నర్ కూడా అదే బాట పట్టడంతో ఆసీస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ వచ్చే నెల 1న ఇండోర్‌లో మొదలవుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

