ప్రిక్వార్టర్స్‌కు అశ్విని ద్వయం
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని ద్వయం 21-15, 21-15తో జాకి డెంట్-క్రిస్టల్ లాయ్ (కెనడా)ను ఓడించారు.
- తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సింధు
జకర్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని ద్వయం 21-15, 21-15తో జాకి డెంట్-క్రిస్టల్ లాయ్ (కెనడా)ను ఓడించారు.
పీవీ సింధు.. 15-21, 21-15, 14-21తో చి హ్సు (తైవాన్) చేతిలో పోరాడి ఓడింది. ఇటీవలే సింగపూర్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన సింధు తాజా టోర్నీలోనూ విఫలమైంది. మరో పోరులో ఆకర్షి కశ్యప్18-21, 6-21తో రచనొక్ ఇంటనొన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

