స్టావెంజర్(నార్వే): నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు.
శనివారం జరిగిన ఆఖరి రౌండ్లో ప్రజ్ఞానంద..హికారు నకమురాపై గెలిచాడు. దీంతో 14.5 పాయింట్లతోమూడో స్థానం దక్కించుకున్నాడు. కార్ల్సన్(17.5), నకమురా(15.5) టాప్-2లో నిలిచారు.