Swiss Open 2023 | స్విస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) - చిరాగ్ శెట్టి(Chirag Shetty) మరో పతకం సాధించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు స్విస్ ఓపెన్(Swiss Open 2023) పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్ ద్వయంపై గెలుపొందారు.
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) – చిరాగ్ శెట్టి(Chirag Shetty) మరో పతకం సాధించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు స్విస్ ఓపెన్(Swiss Open 2023) పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్ ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు సాత్విక్ – చిరాగ్ జంటగా ఆడి ఐదు వరల్డ్ టూర్ టైటిళ్లను గెలిచారు.
శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రెండో సీడ్ అయిన సాత్విక్ – చిరాగ్ మలేషియా జోడీని చిత్తు చేశారు. ఒంగ్ యవ్సిన్, టియో ఎఈపై 21-19 17-21 21-17తో అనూహ్యంగా విజయం సాధించారు. ఫైనల్ చేరి పతకంపై ఆశలు రేపారు. భారత స్టార్లు పీవీ.సింధు, హెచ్ ఎస్. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గత ఏడాది మహిళల సింగిల్స్ విజేత సింధు ఈసారి నిరాశ పరిచింది. దాంతో, సాత్విక్ – చిరాగ్ జోడీపైన అందరూ ఆశలు పెట్టకున్నారు. అభిమానులు, కోచ్‌లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు నిలబెట్టారు. డబుల్స్ టైటిల్ గెలిచి మరోసారి తమ సత్తా చాటారు.
ఇవి కూడా చదవండి
Rohit Sharma | డబ్ల్యూపీఎల్ ఫైనల్.. హర్మన్‌ప్రీత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన హిట్‌మ్యాన్
WPL 2023 Final | నేడే డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఢిల్లీ, ముంబైలో ఛాంపియన్‌గా నిలిచేది ఎవరో?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

