Team India | టీమిండియా జెర్సీపై మరో నక్షత్రం.. కారణమిదే..!
Team India : శ్రీలంక సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed)లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Team India : పొట్టి ప్రపంచకప్ చాంపియన్ భారత జట్టు(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా నెట్స్ ప్రాక్టీస్ వేగం పెంచింది. జూలై 27 శనివారం తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.
పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed)లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ విజయాలకు గుర్తుగా భారత క్రికెటర్ల జెర్సీపై రెండు నక్షత్రాలను బీసీసీఐ ముద్రించింది. లంకతో జరుగనున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు టూ స్టార్ జెర్సీని ధరించనుంది. ఈ మధ్యే కరీబియన్ గడ్డపై భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ గెలుపొందింది.
అంతకుమందు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో తొలి ఎడిషన్(2007)లోనే భారత్ చాంపియన్‌గా అవతించింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం 17 ఏండ్లు నిరీక్షించాల్సి వచ్చింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు జూన్ 29న కోట్లాదిమంది భారతీయుల కలను నిజం చేస్తూ ట్రోఫీని ముద్దాడింది.
ఇవి కూడా చదవండి
- Vangalapudi Anitha | అసెంబ్లీకి వచ్చి వాళ్ల పేర్లు చెప్పే దమ్ముందా? జగన్‌ను హోంమంత్రి అనిత సవాలు
- Operation Raavan | ప్రేమంటే ఎగతాళి.. గూప్‌బంప్స్ తెప్పిస్తోన్న రక్షిత్ ఆపరేషన్ రావన్ ట్రైలర్
- Budget | కాంట్రాక్టర్లకు మేలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ : అనిల్ కూర్మాచలం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

