Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Ishan Kishan: ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. అతని కుడి కాలి తొడకండరం పట్టేసింది. స్వల్ప స్థాయిలో అతను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని కివీస్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు దూరం పెట్టారు.
క్రైస్ట్‌చర్చ్: ఇషాన్ కిషన్(Ishan Kishan) గాయపడ్డాడు. అతని కుడి కాలి తొడకండరం పట్టేసింది. స్వల్ప స్థాయిలో అతను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని కివీస్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు దూరం పెట్టారు. బీసీసీఐ ఇవాళ ఇషాన్ కిషన్ గాయంపై అప్డేట్ ఇచ్చింది. తొలి టీ20 సమయంలో అతను గాయపడ్డాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఫాలోఅవుతున్నది. ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పు చేశారు. తొలి వికెట్ పడిన తర్వాత తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్ ముందు వరసలో బ్యాటింగ్‌కు దిగారు. రెండో టీ20కి ఇషాన్‌ను తప్పించడంతో.. ఆ బ్యాటర్ స్థానంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఛాన్సు వచ్చే అవకాశం ఉన్నది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో వైభవ్ స్టాండ్స్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲:
Ishan Kishan is ruled out of the second T20I against New Zealand due to a low grade right adductor strain, which he sustained during the first T20I of the series.
The BCCI Medical Team is monitoring his progress.
#TeamIndia | #NZvIND https://t.co/QbZpuVh1hQ
— BCCI (@BCCI) October 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

