IND vs IRE | టాస్ గెలిచిన భారత్.. ఐపీఎల్ హీరో బెంచ్‌పైనే
IND vs IRE : భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్(T20 world cup 2024) తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. తుది జట్టులో ఐపీఎల్ హీరో సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్‌లకు చోటు దక్కలేదు.
IND vs IRE : భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా(Team Inida) తొలి మ్యాచ్ ఆడుతోంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ (Ireland)తో అమీతుమీకి సిద్ధమైంది.
నిస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఐపీఎల్ హీరో సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్‌లకు చోటు దక్కలేదు. పొట్టి ఫార్మాట్లో ఐర్లాండ్‌పై ఏడుకు ఏడు విజయాలతో ఘనమైన రికార్డున్న భారత్.. మెగా టోర్నీలోనూ ఆ జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్) విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
ఐర్లాండ్ జట్టు : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), అండ్రూ బల్బిరినీ, లొర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జి డాక్రెల్, గరెత్ డెలానీ, మార్క్ అడైర్, బ్యారీ మెక్‌కార్తీ, జోష్ లిటిల్, బెంజమిన్ వైట్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

