భారత త్రయానికి స్వర్ణం
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో రవీందర్ సింగ్, సౌరభ్ చౌదరి, అమన్‌ప్రీత్ సింగ్‌తో కూడిన భారత త్రయం పసిడిని గురిపెట్టింది.
దోహా: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో రవీందర్ సింగ్, సౌరభ్ చౌదరి, అమన్‌ప్రీత్ సింగ్‌తో కూడిన భారత త్రయం పసిడిని గురిపెట్టింది. ఫైనల్లో ఈ త్రయం.. 1659 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని నెగ్గింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో రవీందర్ సింగ్ 559 పాయింట్లతో రజతాన్ని గెలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

