U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
U-19 Asia Cup: అండర్-19 ఆసియాకప్‌లో ఇండియా బోణీ కొట్టింది. ఇవాళ ఒమన్‌లోని మస్కట్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 10 వికెట్ తేడాతో విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో అందుకున్నది.
మస్కట్: అండర్-19 ఆసియాకప్(U-19 Asia Cup)లో ఇండియా బోణీ కొట్టింది. ఇవాళ ఒమన్‌లోని మస్కట్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 10 వికెట్ తేడాతో విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో అందుకున్నది. ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్ చెలరేగి ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడైన ఆర్యవీర్.. కేవలం 52 బంతుల్లో 70 రన్స్ స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ లక్ష్య రాయిచెందాని 63 బంతుల్లో 53 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విక్టరీతో ఇండియా తన పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నేపాల్ 42.3 ఓవర్లలో కేవలం 138 రన్స్ మాత్రమే స్కోరు చేసి ఆలౌటైంది.నేపాల్ జట్టులో దర్శ్ సోనార్ అత్యధికంగా 43 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అర్జుత్ రాజ్‌పుత్, ఇషాన్ సూద్‌లు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

