IND vs PAK | నిమిషాల్లోనే ఉఫ్.. హాట్‌కేకుల్లా భారత్ vs పాక్ మ్యాచ్ టికెట్లు
దాయాదుల క్రికెట్ సమరానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో చూసి ఆనందించేవారి కోసం ఐసీసీ.. టికెట్లను ఆన్లైన్లో సోమవారం విక్రయానికి పెట్టింది.
IND vs PAK | దుబాయ్ : దాయాదుల క్రికెట్ సమరానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో చూసి ఆనందించేవారి కోసం ఐసీసీ.. టికెట్లను ఆన్లైన్లో సోమవారం విక్రయానికి పెట్టింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 23న దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఐసీసీ.. ఆన్లైన్లో అమ్మకానికి ఉంచిన టికెట్లు నిమిషాల్లోనే ముగిశాయి.
25వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియంలో టికెట్లను ఐసీసీ.. సోమవారం ఆన్లైన్లో అమ్మకానికి పెట్టగా వాటికోసం అభిమానులు ఎగబడ్డారు. సుమారు ఒక లక్షా 50 వేల మంది ఆన్లైన్లో టికెట్ల కోసం పోటీపడటంతో ఒక్కొక్కరి టికెట్ బుక్ అయ్యేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

