లంకతో సిరీస్‌కు వేదికలు ఖరారు
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీ20లు ఆడుతున్న టీమ్ఇండియా అవి ముగిశాక ఈ నెలాఖరున శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది.
- పల్లెకెలెలో టీ20లు, కొలంబోలో వన్డే సిరీస్
ఢిల్లీ: ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీ20లు ఆడుతున్న టీమ్ఇండియా అవి ముగిశాక ఈ నెలాఖరున శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) మ్యాచ్‌లు జరిగే వేదికలను గురువారం ఖరారు చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్.. ఆతిథ్య జట్టుతో జూలై 26, 27, 29 మధ్య పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆగస్టు 1, 4, 7 తేదీలలో వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే యోచనలో ఉన్న భారత్.. ఈ టూర్లోనూ యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక భారత హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇదే తొలి పరీక్ష కానుంది.
హసరంగ రాజీనామా
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వైఫల్య ప్రదర్శనతో ఈ మెగాటోర్నీలో ఆ జట్టును నడిపించిన వనిందు హసరంగ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వరల్డ్‌కప్ ఓటమి అనంతరం ఆ జట్టు హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సైతం రాజీనామా చేయగా తాజాగా హసరంగ సైతం తప్పుకోవడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

