WTC | ఐదో స్థానానికి భారత్
తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
దుబాయ్: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆరంభంలో పట్టు కనబర్చిన రోహిత్ సేన.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైన విషయం తెలిసిందే.
ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్ను డ్రా చేసుకున్న భారత్ డబ్ల్యూటీసీ పట్టికలో టాప్ ప్లేస్ చేజిక్కించుకోగా.. తాజా ఫలితంతో బంగ్లాతర్వాతి స్థానానికి చేరింది. 55 పాయింట్లతో ఆస్ట్రేలియా టేబుల్ టాపర్గా కొనసాగుతుండగా.. ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (50), కివీస్ (50), బంగ్లా(50), భారత్ (43.33) ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

