IND vs AFG | టాస్ గెలిచిన భారత్.. ఓపెనర్‌గా సంజూనే..!
IND vs AFG : అభిషేక్ శర్మ(82), ఇషాన్ కిషన్(42)ల మెరుపులతో అలవోకగా గెలుపొందిన టీమిండియా అదిరే ఆటతో కాబూలీలకు చెక్ పెట్టాలనుకుంటోంది. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు.
IND vs AFG : అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. అభిషేక్ శర్మ(82), ఇషాన్ కిషన్(42)ల మెరుపులతో అలవోకగా గెలుపొందిన టీమిండియా అదిరే ఆటతో కాబూలీలకు చెక్ పెట్టాలనుకుంటోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఛేదనకే మొగ్గు చూపాడు. వరసగా రెండో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమవ్వగా.. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు.
స్వదేశంలో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌ను విజయంతో మొదలెట్టిన భారత జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించగా వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అఫ్గనిస్థాన్ ఏ మాత్రం ఏ మార్పులు లేకుండా ఆడుతోందని కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl in the 2️⃣nd #AFGvIND T20I.
Updates ▶️ https://t.co/96e4nhbYLf pic.twitter.com/M5lgWSXRc5
— BCCI (@BCCI) September 15, 2026
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సుందర్, బుమ్రా, రవి బిష్ణోయ్.
అఫ్గనిస్థాన్ తుది జట్టు : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నయీబ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

