రిజర్వ్‌డే.. 98 ఓవర్లలో ఏదైనా సాధ్యమే

సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తిగా వర్షం వల్ల ఆటను కోల్పోవడంతో ఇవాళ అత్యధికంగా 98 ఓవర్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండవ ఇన్నింగ్స్‌లో 32 రన్స్‌తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కివీస్ కూడా గెలిచే ఛాన్సు ఉంది. మ్యాచ్ డ్రా అయ్యే పాజిబులిటీ కూడా ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ టై అయినా ఆశ్చర్యం లేదు. నిజానికి న్యూజిలాండ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. రిజర్వ్ డే రోజున ఒకవేళ ఇండియాను త్వరగా ఔట్ చేస్తే, టార్గెట్‌ను చేజ్ చేసేందుకు వాళ్లకు కావాల్సిన సమయం ఉంటుంది. ఇండియాకు కూడా గెలిచే ఛాన్సు ఉంది. కోహ్లీసేన చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసి.. డిక్లేర్ చేస్తే అప్పుడు కివీస్‌ను వేగంగా ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.
ఇవాళ సౌతాంప్టన్‌లో ఏం జరిగినా.. అదో చరిత్రాత్మక రోజు అవుతుంది. 2005 తర్వాత జరుగుతున్న తొలి రోజుల క్రికెట్ మ్యాచ్ ఇదే. ఇక 1975 తర్వాత ఇంగ్లండ్‌లో జరుగుతున్న మొదటి ఆరు రోజుల క్రికెట్ మ్యాచ్ ఇది. అయిదో రోజు కొంత టెన్షన్ పుట్టించినా.. ఇక రిజర్వ్ డే రోజు మాత్రం థ్రిల్లర్ అనివార్యంగా కనిపిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

