భారత రెజ్లర్లకు మూడు కాంస్యాలు
అమెరికాలో జరుగుతున్న అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ రెజ్లర్లు మూడు కాంస్యాలు సాధించారు. ఫ్రీస్టయిల్ విభాగంలో జరిగిన పోటీల్లో భాగంగా రోహిత్ (57 కిలోలు), చందర్‌మోహన్ (79 కి.), జస్కరన్ (56 కి.) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు.
లాస్ వేగాస్ (యూఎస్ఏ) : అమెరికాలో జరుగుతున్న అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ రెజ్లర్లు మూడు కాంస్యాలు సాధించారు. ఫ్రీస్టయిల్ విభాగంలో జరిగిన పోటీల్లో భాగంగా రోహిత్ (57 కిలోలు), చందర్‌మోహన్ (79 కి.), జస్కరన్ (56 కి.) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. మొదట రెపిచేజ్ రౌండ్ ద్వారా కాంస్య పోరుకు అర్హత సాధించిన రోహిత్.. 8-3తో అర్మన్ హర్త్యున్యన్ (అర్మేనియా)ను ఓడించి కాంస్యంతో టోర్నీని ముగించాడు.
ఆ తర్వాత జస్కరన్.. సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో 8-5తో మగొమెడ్కన్ (బెలారస్)పై గెలిచి పతకం సాధించాడు. చందర్‌మోహన్.. 5-2తో టర్కీ రెజ్లర్ ఇబ్రహీమ్ యప్రక్ను ఓడించాడు. దీంతో భారత్ ఆరు పతకాలతో ఈ టోర్నీని ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

