Home
Sports
Hyderabad Black Hawks A Prime Volleyball League Franchise Got Off To A Winning Start In The Goa Guardians Under 21 Trophy
బ్లాక్‌హాక్స్ శుభారంభం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్.. గోవా గార్డియన్స్ అండర్-21 ట్రోఫీలో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 15-8, 15-13, 16-14తో బెంగళూరుపై నెగ్గింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్.. గోవా గార్డియన్స్ అండర్-21 ట్రోఫీలో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 15-8, 15-13, 16-14తో బెంగళూరుపై నెగ్గింది. ఈ టోర్నీలో బ్లాక్ హాక్స్ సహా పీవీఎల్లోని పది జట్లు పోటీ పడుతున్నాయి.
కాగా, బ్లాక్‌హాక్స్ ఫ్రాంచైజీ ఇటీవల విజయవాడలో నిర్వహించిన అండర్-21 ట్రయల్స్‌లో ప్రతిభావంతులైన తెలుగు క్రీడాకారులను గుర్తించింది. ట్రయల్స్‌లో ప్రతిభ చూపిన 12 మందిని తమ అండర్-21 జట్టుకు ఎంపిక చేయగా.. ఇందులో నలుగురు తెలుగు ప్లేయర్లు ఉన్నారు. పెద్దపల్లికి చెందిన స్రునిక్, వరంగల్ కుర్రాడు అక్షిత్‌తో పాటు కార్తీక్ (గుంటూరు), ధీమన్ (వైజాగ్) సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ నలుగురూ గార్డియన్స్ ట్రోఫీలో బ్లాక్‌హాక్స్‌కు ఆడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

