హేమలత పతక ధమాకా
ఉత్తర్‌ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవెంట్లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉత్తర్‌ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవెంట్లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది.
అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి, కీర్తిరామ్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారని కోచ్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

