20 ఎత్తుల్లోనే డ్రా
డిఫెండింగ్ చాంపియన్ డి. గుకేశ్, ఉజ్బెకిస్థాన్ చాలెంజర్ జవోఖిర్ సిందరోవ్ మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో మ్యాచ్ కూడా డ్రా అయింది.
జెనీవా: డిఫెండింగ్ చాంపియన్ డి. గుకేశ్, ఉజ్బెకిస్థాన్ చాలెంజర్ జవోఖిర్ సిందరోవ్ మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో మ్యాచ్ కూడా డ్రా అయింది. బుధవారం జరిగిన రెండో గేమ్ ను ఇరువురు ఆటగాళ్లు 20 ఎత్తుల్లోనే డ్రాగా ముగించి పాయింట్ పంచుకున్నారు. తెల్లపావులతోఆడిన గుకేశ్ లండన్ సిస్టమ్ ఓపెనింగ్‌తో ఆటను ప్రారంభించాడు. అతనితో పాటు సిందరోవ్ కూడా అనవసర రిస్క్‌లు తీసుకోవడానికి సిద్ధపడకపోవడంతో తొందరగానే డ్రాకు అంగీకరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

