ఏడేండ్ల పాప తల్లి.. విశ్వ సుందరి
ప్యూర్టో రికో దేశానికి చెందిన 27 ఏండ్ల జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్యూర్టో రికోలోని సాన్ జువాన్‌లో గల జోస్ మిగెల్ అగ్రెలాట్ కొలీజియంలో నిర్వహించిన మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీ 75వ ఎడిషన్‌లో ఈ భామ ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
- జెన్నిఫర్‌ను వరించిన కిరీటం n తొలిసారి విజేతగా నిలిచిన తల్లిగా రికార్డు
సాన్ జువాన్, నవంబర్ 25: ప్యూర్టో రికో దేశానికి చెందిన 27 ఏండ్ల జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్యూర్టో రికోలోని సాన్ జువాన్‌లో గల జోస్ మిగెల్ అగ్రెలాట్ కొలీజియంలో నిర్వహించిన మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీ 75వ ఎడిషన్‌లో ఈ భామ ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
తొలిసారి విజేతగా నిలిచిన తల్లిగా ఆమె రికార్డు సాధించారు. గత ఏడాది విశ్వసుందరి విజేత, మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్ బారెటోకు కిరీటాన్ని అలంకరించారు. అందాల పోటీ 75వ వార్షికోత్సవం కావడంతో ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో కొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌లో పొదిగిన 3,150 వజ్రాలు ఇందులో ఉన్నాయి. డొమినికన్ రిపబ్లిక్ తొలి రన్నరప్‌గా, వెనెజువెలా రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వరుసగా మూడో, నాలుగో రన్నరప్ స్థానాలను దక్కించుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

