ఫ్లిప్‌కార్ట్‌కు కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై పలికారు. 11 ఏండ్లకుపైగా పనిచేసిన తర్వాత పదవి నుంచి తప్పుకోనున్నట్టు బుధవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై పలికారు. 11 ఏండ్లకుపైగా పనిచేసిన తర్వాత పదవి నుంచి తప్పుకోనున్నట్టు బుధవారం ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు భారత్ డిజిటల్ కామర్స్ మార్కెట్లో స్థానాన్ని బలోపేతం చేయడంలో కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించారని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకుగల కారణాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఐపీవో, రోడ్‌మ్యాప్‌పై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యానికి, మాతృసంస్థ వాల్‌మార్ట్‌కు మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఈ పరిణామాలకు దోహదపడి ఉండొచ్చని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

