ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లకు ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అయితే.. టార్గెట్ తక్కువగా ఉండటంతో ఇంకో మూడునాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ మ్యాచ్‌ను ముగించే అవకాశం ఉంది. రెండే వికెట్లు పోవడంతో.. ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ గెలుపు ఈజీ అని తెలుస్తోంది. అందుకే.. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
జసన్ రాయ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. డేవిడ్ మలాన్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్, బైర్‌స్టో ఉన్నారు. ఇక.. బట్లర్ 29 బంతుల్లో 63 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపుకు దోహదపడుతున్నాడు.
A blazing half-century from Jos Buttler 💥#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/HAhNPcQ9sY
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Agar gets Malan ☝️
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
A faint tickle off the bat does the trick as Wade takes the catch. #T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK
England are motoring along in their run chase 🏃
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
At the end of the Powerplay, they are 66/0.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/PHwgilbV3e