Home
Sports
Doctor Burnt Alive As Car Catches Fire After Hitting Divider On Suryapet Khammam Highway
కారులో వైద్యుడి సజీవదహనం.. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన
కారులో మంటలు చెలరేగి ఓ వైద్యుడు సజీవదహనమైన ఘటన సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి సమీపంలో ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 20 : కారులో మంటలు చెలరేగి ఓ వైద్యుడు సజీవదహనమైన ఘటన సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి సమీపంలో ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం మమత దవాఖానకు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్టు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట రూరల్ ఎస్సై అనిల్రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

