ధవన్, పూరన్ విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో పోరాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ముందుకొచ్చారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంతో పాటు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు ధవన్ రూ.20 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన వ్యక్తిగత ప్రదర్శనకు దక్కే అవార్డుల మొత్తాన్ని కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. కాగా ఐపీఎల్ కాంట్రాక్టులో తనకు వచ్చే మొత్తంలో కొంత భాగం విరాళంగా ఇవ్వనున్నట్టు పూరన్ తెలిపాడు. అలాగే కరోనా బాధితులకు వైద్య సదుపాయాల కోసం రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఉనాద్కత్ ఐపీఎల్ సంపాదనలో 10 శాతం విరాళంగా ప్రకటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

