DC vs SRH | ఐపీఎల్లో భాగంగా అబుదాబిలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బతగిలింది. ఇంకా ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్ అయ్యాడు. అన్రిచ్ నోర్జే వేసిన బంతికి వార్నర్ అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 0.3 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 0-1గా ఉంది.