Gukesh | టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌కు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ పోరులో గుకేశ్..ఫ్రాన్స్‌కు చెందిన ఫిరౌజ అలీరెజా చేతిలో పరాజయం ఎదుర్కొన్నాడు. నిజత్ అబసోవ్‌తో గేమ్‌ను విదిత్ గుజరాతి డ్రా చేసుకోగా, ఫాబియానో కరువానను ప్రజ్ఞానంద నిలువరించాడు.