మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ !

yuvraj singh arrest | టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. గత ఏడాది కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీసులు యువరాజ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. అయితే వెంటనే బెయిల్ రావడంతో యూవీ బయటకు వచ్చేశాడు.
అసలేం జరిగింది..
గత ఏడాది రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. ఆ సందర్భంగా యుజేంద్ర చాహల్‌పై యూవీ సరదగా కామెంట్లు చేశాడు. చాహల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు చేస్తున్నాడని.. బాంగీ మనుషుల్లా వీళ్లకు పని పాటా లేదా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీనికి రోహిత్ శర్మ, యూవీ ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే దళితులను అవమానించేలా యువరాజ్ మాటలు ఉన్నాయని నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. యువరాజ్ సింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే హర్యానాలోని హిస్సార్ పోలీస్ స్టేషన్లో యువరాజ్ సింగ్‌పై కేసు నమోదైంది. హర్యానా దళిత హక్కుల నేత రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఆయన.. రోహిత్ శర్మను కూడా తప్పుబట్టాడు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై అప్పట్లోనే యువరాజ్ క్షమాపణలు కూడా చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పోతాను: సానియా మీర్జా.. ఏ రోజు.. ఎందుకు?
MS Dhoni | ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్
Team India Coach | టీమిండియా కోచ్ పదవికి ఉండాల్సిన అర్హతలేంటో తెలుసా?
Salman Butt | భారత యువప్లేయర్‌పై పాక్ మాజీ కెప్టెన్ విశ్లేషణ.. మెచ్యూరిటీ అవసరం అంటూ..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

