Home
Sports
Bcci Should Give In Writing That Indian Govt Has Declined Permission To Play In Pakistan
BCCI | అనుమతివ్వడం లేదని రాసివ్వగలరా?.. బీసీసీఐని కోరనున్న పీసీబీ
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరనున్నట్టు తెలుస్తోంది.
BCCI | కరాచీ: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరనున్నట్టు తెలుస్తోంది.
‘భారత ప్రభు త్వం అనుమతి నిరాకరిస్తే దానికి సంబంధించిన రాతపూర్వక లేఖను బీసీసీఐ.. ఐసీసీకి అందజేయాలి. టోర్నీ ప్రారంభానికి 5-6 నెలల ముందు భారత జట్టు పాక్ పర్యటనకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి. దీనికోసం మేం గట్టిగా పట్టుబడతాం’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

