Home
Sports
Bcci Outrightly Rejects Five Of Gautam Gambhirs Picks As Coaching Staff Members Morne Morkel Latest Casualty
BCCI | ఐదుగుర్ని అడిగితే ఒక్కరికే ఆమోదం.. గంభీర్ దూకుడుకు బీసీసీఐ కళ్లెం!
భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ దూకుడుకు బీసీసీఐ ఆదిలోనే కళ్లెం వేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
BCCI | ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ దూకుడుకు బీసీసీఐ ఆదిలోనే కళ్లెం వేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కోచింగ్ స్టాఫ్ విషయంలో గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారనే వార్తలు గతంలో వినిపించినా అతడు సూచించిన ఐదుగురిలో ఒక్కరికి మాత్రమే ఓటు వేసినట్టు తెలుస్తోంది.
బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్,రియాన్ టెన్ డొస్కటె పేర్లను ప్రతిపాదించగా బీసీసీఐ అందుకు సుముఖంగా లేదట. లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ పేర్లనూ బీసీసీఐ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.
జహీర్ ఖాన్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్టు వినికిడి. ఇప్పటివరకూ గంభీర్ సూచించిన వారిలో ఒక్క అభిషేక్ నాయర్‌కు తప్ప మిగతా వారిని బీసీసీఐ తిరస్కరించినట్టు బోర్డు వర్గాల భోగట్టా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

