భిందర్‌కు జరిమానా.. డగౌట్లో ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా నిబంధనలను ఉల్లంఘించి డగౌట్లో ఫోన్ వాడినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్‌కు బీసీసీఐ లక్ష రూపాయల జరిమానా విధించింది. గతవారం గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా భిందర్.. డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించాడు. అతడి పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు.
ఢిల్లీ : ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా నిబంధనలను ఉల్లంఘించి డగౌట్లో ఫోన్ వాడినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్‌కు బీసీసీఐ లక్ష రూపాయల జరిమానా విధించింది. గతవారం గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా భిందర్.. డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించాడు. అతడి పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని రోమికి బీసీసీఐ షోకాజ్ నోటీసులను జారీ చేయగా అతడిచ్చిన వివరణపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అతడిది మొదటి తప్పుగా భావిస్తూ జరిమానాతో సరిపెట్టినట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపాడు. ఇది పునరావృతమైతే భవిష్యత్‌లో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్టు మేనేజర్లు, మీడియా మేనేజర్లు, డ్రెస్సింగ్ రూమ్ లోపల ఫోన్ వాడొచ్చు గానీ డగౌట్ ఏరియాలోకి మాత్రం అందుకు అనుమతి లేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

