ఢాకా: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 386 రన్స్ (బంగ్లా 413)కు ఆలౌట్ అవడంతో ఆతిథ్య జట్టు 27 పరుగుల ఆధిక్యం సాధించింది.
మూడో రోజు ఆట చివరికి బంగ్లా వికెట్లేమీ నష్టపోకుండా 7 రన్స్ చేసింది.