Home
Sports
Badminton Association Of India Nominates Sai Praneeth And Kidambi Srikanth Names For Rajeev Khel Ratna
ఖేల్‌రత్న అవార్డుకు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ నామినేట్

న్యూఢిల్లీ: స్పోర్ట్స్‌లో అత్యుత్తమ అవార్డు అయిన రాజీవ్ ఖేల్‌రత్నకు స్టార్ ప్లేయర్స్ కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ పేర్లను ప్రతిపాదించింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇక మరో ముగ్గురు ప్లేయర్స్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు మెన్స్ సింగిల్స్ కేటగిరీలో క్వాలిఫై అయిన ఏకైక ప్లేయర్ కావడం విశేషం. ఇక ఈ మధ్య పెద్దగా ఫామ్‌లో లేకపోయినా 2017లో నాలుగు టైటిల్స్ గెలిచాడు కిదాంబి శ్రీకాంత్. ఇక ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను బాయ్ పంపించింది. మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

