యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల

మెల్బోర్న్: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 8నుంచి ఆసీస్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌తో యాషెస్ సిరీస్‌కు తెరలేవనుంది. మూడు రోజుల విరామం తర్వాత అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టు, మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీలో న్యూ ఇయర్ టెస్టు, జనవరి 14-18 వరకు పెర్త్ టెస్టుతో యాషెస్ పూర్తి కానుంది. అయితే దీని కంటే ముందు ఆసీస్..తొలిసారి ఆఫ్ఘనిస్థాన్‌తో హోబర్ట్‌లో నవంబర్ 27 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. యాషెస్ సిరీస్‌కు సన్నాహంగా భావిస్తున్న కంగారూలు పూర్తి స్థాయి బలగంతో ఆఫ్ఘన్‌తో పోరులో బరిలోకి దిగనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

