కీర్తి, ప్రతిష్ఠలతో కోహ్లీ మారిపోయాడు: మిశ్రా
భారత స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీపై మాజీ ప్లేయర్ అమిత్‌మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్‌శర్మ వ్యవహారశైలిలో చాలా వైరుధ్యం ఉందని చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీపై మాజీ ప్లేయర్ అమిత్‌మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్‌శర్మ వ్యవహారశైలిలో చాలా వైరుధ్యం ఉందని చెప్పుకొచ్చాడు. ఒక యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘విరాట్, రోహిత్‌ను చాలా ఏండ్లుగా చూస్తున్నాను. వారిద్దరి వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది.
కెరీర్ మొదట్లో అణుకువగా ఉన్న కోహ్లీ ప్రస్తుతం చాలా మారిపోయాడు. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత మేము మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఒకసారి కీర్తి, ప్రతిష్ఠలు వచ్చిన తర్వాత కొంతమంది ఏదో ఒక రకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారని అనుకుంటారు. 14 ఏండ్ల వయసు నుంచే చీకూ(కోహ్లీ ముద్దుపేరు) తెలుసు. చీకూకు కోహ్లీకి తేడా బాగా ఉంది. అదే రోహిత్‌శర్మ ఎప్పుడు కనిపించినా నవ్వుతూ జోక్‌లు చేస్తూ సరదాగా ఉంటాడు. కోహ్లీ, రోహిత్‌కు ఉన్న తేడా అదే’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

