Taliban Effect: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వన్డే సిరీస్ వాయిదా
తాలిబన్ల కారణం( Taliban Effect )గా ఆఫ్ఘనిస్థాన్ దేశం మొత్తం సతమతమవుతోంది. తాజాగా క్రికెట్‌పై కూడా ఆ ప్రభావం పడింది. పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

ఇస్లామాబాద్: తాలిబన్ల కారణం( Taliban Effect )గా ఆఫ్ఘనిస్థాన్ దేశం మొత్తం సతమతమవుతోంది. తాజాగా క్రికెట్‌పై కూడా ఆ ప్రభావం పడింది. పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దీంతో అక్కడి క్రికెట్ బోర్డు సిరీస్‌ను వాయిదా వేయాల్సిందిగా పీసీబీని కోరింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్ రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లి అక్కడి నుంచి శ్రీలంకకు విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసింది. అయితే పరిస్థితులు అందుకు కూడా అనుకూలంగా లేకపోవడంతో సిరీస్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసి.. 2022లో నిర్వహించే ప్లాన్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

