66 స్థానాలకు 1,220 మంది
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ఆటగాళ్ల నుంచి భారీ స్పందన చ్చింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ఆటగాళ్ల నుంచి భారీ స్పందన చ్చింది. గోవాలో డిసెంబర్ 16న జరిగే వేలానికి మొత్తం 1,220 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 939 మంది భారత ఆటగాళ్లు కాగా, 17 దేశాలకు చెందిన 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం జాబితాలో 184 మంది క్యాప్డ్, 994 మంది అన్క్యాప్డ్, 42 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.
విదేశీ రిజిస్టేష్రన్లలో ఆస్టేల్రియా 53 మంది ఆటగాళ్లతో అగ్రస్థానంలో నిలవగా.. దక్షిణాఫ్రికా (40), వెస్టిండీస్ (36) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే 184 మందిని రిటైన్ చేసుకోగా.. మిగిలిన 66 ఖాళీల (25 విదేశీ స్లాట్లు) కోసం వేలం జరగనుంది. ఫ్రాంచైజీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత డిసెంబర్ 4న తుది వేలం జాబితా, ఆటగాళ్ల సెట్లను విడుదల చేయనున్నారు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

