Home
Sports
0 2 In Six Overs To 411 India U19 Pair Hit Maiden Tons In Test Rescue Act Against Sri Lanka
పటిష్ట స్థితిలో యువ భారత్
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు.. ఆతిథ్య దేశంతో ఆడుతున్న సెకండ్ టెస్ట్‌లో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది.
కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు.. ఆతిథ్య దేశంతో ఆడుతున్న సెకండ్ టెస్ట్‌లో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు మనాల్ చౌహాన్ (150), కుశాగ్ర ఓజా (111) శతకాలకు తోడు కెప్టెన్ యశ్వర్ధన్ (78) రాణించడంతో పర్యాటక జట్టు 411 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక అండర్-19 టీమ్.. భారత బౌలర్లు కట్టడిచేయడంతో రెండో రోజు ఆట చివరికి 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసి కష్టాల్లో పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

