హోటల్స్ అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు బెట్టింగ్ రాయుళ్లు..స్టార్ హోటళ్లను అడ్డాగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా పోలీసులకు దొరకకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండటంతో బయటకు వెళ్లేందుకు కొంతమంది జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని యాప్లు, ఫోన్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో పాత స్థావరాలకు వెళ్లేందుకు నిర్వాహకులు భయపడుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలి
పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket betting
- IPL 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

