Youtube : యూట్యూబ్‌లో ఇక ఆ ఫీచర్ కనిపించదు
యూట్యూబ్‌లో ఇక ఆ ఫీచర్ కనిపించదు | యూట్యూబ్ గురించి నేటి జనరేషన్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలన్నా.. ఏదైనా స్కిల్ డెవలప్
యూట్యూబ్ గురించి నేటి జనరేషన్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలన్నా.. ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నా.. ఇదివరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వైపు చూసేవాళ్లం. కానీ.. ఇప్పుడు ప్రతి దానికి యూట్యూబే. యూట్యూబ్‌లో దొరకని వీడియో ఉండదు. మీకో విషయం తెలుసా? ఒక మనిషి.. తన జీవిత కాలం మొత్తం కూడా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను అన్నింటినీ చూడలేడట. అన్ని మిలియన్ల వీడియోలు ఉన్నాయి అందులో.

సాధారణంగా యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే చాలామంది చేసే పని. ఆ వీడియోను చూసి నచ్చితే లైక్ కొట్టడం.. లేకపోతే డిస్లైక్ కొట్టడం. ఇది సహజంగా జరిగితే సమస్య లేదు కానీ.. కొన్ని వీడియోలపై కావాలని కొందరు మూకుమ్మడిగా డిస్‌లైక్స్ కొట్టి ఆ చానెల్ క్రియేటర్‌ను ఆవిధంగా అటాక్ చేస్తున్నారు. అలా చాలా వీడియోల్లో మనం చూశాం. ఇక నుంచి అలాంటి అవకాశం ఇవ్వకుండా యూట్యూబ్ సరికొత్త ఆలోచన చేసింది.
యూట్యూబ్‌లో డిస్లైక్ ఉంటుంది కానీ.. డిస్‌లైక్స్ నెంబర్ మాత్రం కనిపించకుండా చేయనుంది. దాని వల్ల ఎంత మంది డిస్లైక్ చేసినా.. దాని సంఖ్య మాత్రం కనిపించదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లో డిస్లైక్ ఆప్షన్‌ను ఇవ్వలేదు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను హైడ్ చేయడానికి యూట్యూబ్ ఎక్స్పరిమెంట్ చేస్తోంది. టెస్టింగ్ పూర్తయ్యాక.. అందరు యూజర్లకు డిస్లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు : 38 ఏండ్ల క్రితం ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ విండోస్
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్..
Xiaomi 12 : ఏడాది చివరన ఎంట్రీ ఇవ్వనున్న షియోమి 12
Facebook : పేరు మార్చిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్‌కు బిగ్ షాక్..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

