అపాచీ RTR200 స్పోర్ట్స్ బైక్ పై సూపర్ ఆఫర్…ఎంతంటే..?

ముంబై, జూన్ 15: టీవీఎస్ అపాచీ సరికొత్త ఆఫర్ ను అందిస్తున్నది. స్పోర్ట్స్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 200 ను రూ.10,000 తగ్గింపుతో అందించేందుకు సిద్ధమైంది. ఆన్లైన్ బుకింగ్‌లో 5 శాతం వరకు ,గరిష్టంగా రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్‌ను టీవీఎస్ మోటార్స్ అందిస్తున్నది. అంతేకాదు ఫైనాన్స్స్కీమ్ కింద రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది. అపాచీ ఆర్టిఆర్ 200 బైక్‌లో 197.75 సిసి సామర్థ్యం గల బిఎస్ 6 కంప్లైంట్ ఆయిల్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది.
ఈ ఇంజిన్ 20.54bhp స్ట్రాంగ్ పవర్ ను17.25Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. సింగిల్ చానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) , డ్యూయల్ చానల్ ఎబిఎస్‌లతో వచ్చే ఈ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా స్ప్లిట్ టైమ్ సీట్లు, గ్రాబ్ రైల్ హ్యాండిల్ దాని సైడ్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. దీనితో పాటు ఎల్ఈడీ లైట్లు, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. మొబైల్ కనెక్టివిటీ, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జిటిటి) వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

