Samsung | రూ . 15,000లోపు ధరతో త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎం13 లాంఛ్!
శాంసంగ్ యూకే, ఐర్లాండ్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం13 త్వరలో లాంఛ్ కానుంది. బడ్జెట్ ధరలో రూ 15,000లోపు ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. టిపికల్ డిజైన్‌తో ఈ డివైజ్ ఆకట్టుకుంటుందని ఆన్లైన్లో వైరలవుతున్న గెలాక్సీ ఎం13 ఫోటోల ద్వారా వెల్లడవుతోంది.
న్యూఢిల్లీ : శాంసంగ్ యూకే, ఐర్లాండ్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం13 త్వరలో లాంఛ్ కానుంది. బడ్జెట్ ధరలో రూ 15,000లోపు ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. టిపికల్ డిజైన్‌తో ఈ డివైజ్ ఆకట్టుకుంటుందని ఆన్లైన్లో వైరలవుతున్న గెలాక్సీ ఎం13 ఫోటోల ద్వారా వెల్లడవుతోంది.
తక్కువ ధర సెగ్మెంట్లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 సిల్వర్, బ్లాక్, కోరల్ వంటి మూడు రంగుల్లో లభిస్తుంది. ఇక ఎం13 భారత్‌లో అందుబాటులో ఉంటుందా లేదా అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
2021లో దేశీ మార్కెట్లో గెలాక్సీ ఎం12 లాంఛ్ కావడంతో లేటెస్ట్ డివైజ్ కూడా భారత్‌లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఎం13 రూ 15,000లోపు ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎం13 డివైజ్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమరా సెటప్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుందని అంచనా.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

