5G Phones | దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. జియో 5జీ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్టెల్ 5జీ సేవలు 8 నగరాల్లో లభించనున్నాయి. 5జీ సేవలు అన్ని ఫోన్లలో అందుబాటులో ఉండవు. అవి కేవలం 5జీ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లోనే లభిస్తాయి. నిర్ధిష్ట బ్రాండ్లకు సంబంధించిన కొన్ని మోడల్స్ మాత్రమే జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను సపోర్ట్ చేస్తాయి.
5జీ సేవల కోసం టెలికాం ఆపరేటర్లు వివిధ బ్యాండ్స్‌ను పొందగా ఆయా బ్యాండ్స్‌తో కూడిన స్మార్ట్ఫోన్లు మాత్రమే హైస్పీడ్ 5జీ సేవలను అందించగలుగుతాయని లైవ్ హిందుస్తాన్ నివేదిక తెలిపింది. అంటే షియామి, రియల్ మీ, వివో, ఒప్పో సహా ఇతర బ్రాండ్లకు చెందిన 5జీ డివైజ్‌లు అన్నీ భారత్‌లో హైస్పీడ్ 5జీ సేవలను అందించలేవని పేర్కొంది. జియో 5జీ సేవలను కేవలం ఎన్28, ఎన్78, ఎన్258 బ్రాండ్లు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇక జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ఏయే బ్రాండ్లకు చెందిన మోడల్స్ సాఫీగా ఇస్తాయో చూద్దాం..
రియల్ మీ ఫోన్లు
రియల్ మీ 8ఎస్ 5జీ, రియల్ మీ X7 మ్యాక్స్ 5G, రియల్ మీ నార్జో 30ప్రొ 5G, రియల్ మీ X7 5G, రియల్ మీ X7pro 5G, రియల్ మీ 8 5G, రియల్ మీ X50 ప్రొ, రియల్ మీ జీటీ 5G, రియల్ మీ జీటీ ఎంఈ, రియల్ మీ జీటీ ఎన్ఈ02,రియల్ మీ 9 5G, రియల్ మీ 9 Pro, రియల్ మీ 9 ప్రొ ప్లస్, రియల్ మీ నార్జో 30 5G, రియల్ మీ 9 ఎస్ఈ, రియల్ మీ జీటీ2, రియల్ మీ జీటీ 2 ప్రొ, రియల్ మీ జీటీ ఎన్ఈO3, రియల్ మీ నార్జో 50 5G, రియల్ మీ నార్జో 50 ప్రొ, రియల్ మీ 9i జీటీ, రియల్ మీ జిటి నియో 3T, రియల్ మీ జీటీ నియో 3T 150W.
షియోమి ఫోన్లు
షియోమి ఎంఐ 10, షియోమి ఎంఐ 10ఐ, షియోమి ఎంఐ 10టీ, షియోమి ఎంఐ 10టి ప్రొ, షియోమి ఎంఐ 11 అల్ట్రా, షియోమి ఎంఐ 11X ప్రొ, షియోమి ఎంఐ 11 లైట్ ఎన్ఈ, రెడ్మి నోట్ 11టీ 5జీ, షియోమి 11టీ ప్రొ, షియోమి 11ఐ హైపర్‌చార్జ్, రెడ్మినోట్ 10టీ, రెడ్మి నోట్ 11 ప్రొ ప్లస్, షియోమి 12 ప్రొ, షియోమి 11ఐ, రెడ్మి 11 ప్రైమ్, రెడ్మి కే50ఐ
పోకో ఫోన్లు
పోకో ఎం3 ప్రొ 5జీ, పోకో ఎఫ్౩ జీటీ, పోకో ఎం4 5జీ, పోకో ఎం4 ప్రొ 5జీ, పోకో ఎఫ్4 5జీ, పోకో X4 ప్రొ
ఒప్పో ఫోన్లు
ఒప్పో రెనో 5జీ ప్రొ, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రొ, ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఏ53, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రొ 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రొ 5జీ, ఒప్పో రెనో7, ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రొ, ఒప్పో కే10 5జీ
వివో ఫోన్లు
వివో ఎక్స్50 ప్రొ, వివో వి20 ప్రొ, వివో ఎక్స్60ప్రొ+, వివో X60, వివో X60 ప్రొ, వివో వి21 5జీ, వివో వి21ఈ, వివో X70 ప్రొ, వివో X70 ప్రొ+, వివో వై72 5జీ, వివో వి23 5జీ, వివో వి23 ప్రొ 5జీ, వివో వి23ఈ 5జీ, వివో టీ1 5జీ, వివో వై75 5జీ, వివో టీ1 ప్రొ, వివో X80, వివో X80 ప్రొ, వివో వి25, వివో వి25 ప్రొ, వివో వై55 5జీ, వివో వై55ఎస్ 5జీ
ఐక్యూఓఓ ఫోన్లు
ఐక్యూఓఓ 3 5జీ, ఐక్యూఓఓ 7, ఐక్యూఓఓ 7 లెజెండ్, ఐక్యూఓఓ జడ్3, ఐక్యూఓఓ జడ్5 5జీ, ఐక్యూఓఓ 9 ప్రొ, ఐక్యూఓఓ 9, ఐక్యూఓఓ 9 ఎస్ఈ, ఐక్యూఓఓ జడ్6, ఐక్యూఓఓ 9టీ
ఐఫోన్ మోడల్స్
ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ 2022, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్
వన్‌ప్లస్ ఫోన్లు
వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రొ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ 2, వన్‌ప్లస్ 10 ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 2టీ, వన్‌ప్లస్ 10టీ, వన్‌ప్లస్ 9ఆర్టీ, వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 8 ప్రొ, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ 9ఆర్
శాంసంగ్ ఫోన్లు
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్ ఏ33 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎం33, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22, శాంసంగ్ గెలాక్సీ ఎస్22+, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్21, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎం52, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23, శాంసంగ్ గెలాక్సీ ఏ73, శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం53, శాంసంగ్ గెలాక్సీ ఎం13