Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G స్మార్ట్‌ఫోన్ ఇదే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. పొకో M3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను మే 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎం3 ప్రొ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వస్తున్నది. ఈ ఫోన్లో అధిక రిఫ్రెష్ రేట్, ర్యామ్, వేగవంతమైన స్టోరేజ్ మాడ్యూల్‌ను కూడా అందిస్తోంది. ఎం3 ప్రొ మార్కెట్లోకి వచ్చిన తర్వాత X3 మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనుంది.
పొకో ఎక్స్ 3 ప్రొ ఇప్పటికే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మూడు కలర్లలో అందుబాటులో ఉండనుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పంచ్ హోల్ కెమెరా కూడా ఉన్నాయి.
‘పొకో ఎం3 ప్రొ 5 జీ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అత్యంత వేగంగా పనిచేస్తుందని’ కంపెనీ ట్వీట్ చేసింది. పొకో ఎం3 ప్రొ 5జీ ఫోన్..రెడ్మీ నోట్ 10 5జీ ఫోన్‌కు రీ బ్రాండెడ్ వెర్షన్‌గా విడుదలవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
మార్కెట్లోకి కొత్త రోబో కుక్క.. ఎగబడి కొంటున్న జనం
ఒప్పో నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

