ఒప్పో నుంచి తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో వరుసగా 5జీ ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తూ వినియోగదారులను
ఆకట్టుకుంటోంది. త్వరలో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఒప్పో A74 5G ఫోన్‌ను ఏప్రిల్ 20న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఒప్పో ఎ74 ఫోన్ ధర 20వేల లోపు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. ఒప్పో నుంచి చౌకైన 5జీ ఫోన్ ఇదేనని తెలిపింది. A74 మోడల్‌ను ఈనెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌లో విడుదల చేశారు. ఈ ఫోన్లో పంచ్ హోల్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫ్లూయిడ్ బ్లాక్, స్పేస్ సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉంది.
ఒప్పో A74 5G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.50 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:16 ఎంపీ
రియర్ కెమెరా: 48+8+2+2 ఎంపీ
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

